KCR Appoints KTR As TRS Working President | Oneindia Telugu

2018-12-14 1,017

The former minister, Maheshwaram Congress MLA Sabita Indra Reddy, is continuing to remain in the Congress party. The TRS party has dismissed the news that she was going to join the party. Kothagudem MLA Vanama Venkateswara Rao, Palair MLA Kandaala Upender Reddy and Bhadrachalam MLA Pudem Veerayya also said that they stand with congress party only.
#kcr
#kcrpramanasweekaram
#ktr
#ktrworkingpresident
#kcrpressmeet
#kcroncongresswin
#KCRCommentsOnChandrababu
#2019generalelections
#KCRPressMeet

రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మహమూద్ అలీకి హోంశాఖ కేటాయించిన గులాబీ బాస్ తాజాగా మరో కీలక నిర్ణయం ప్రకటించారు. ఆయన తనయుడు కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తొలిసారి కావడం విశేషం. జాతీయస్థాయి రాజకీయాలపై దృష్టి పెడతానని చెబుతూ వచ్చిన కేసీఆర్.. ఆ దిశగా అడుగులేస్తున్నారు. ఈక్రమంలో పార్టీని కాపాడుకోవడం, మరింత బలోపేతం చేయడానికి తనయుడు కేటీఆర్ భుజస్కందాలపై బాధ్యతలు పెట్టారు.